తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి పోలీసులు అమర పోలీసుల

Published: Thursday February 23, 2023

త్యాగాలను గుర్తు చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు  ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మురళి గౌడ్ పై బి.ఆర్.ఎస్ కార్యకర్తలు చేసిన దాడికి మురళి కుటుంబాన్ని పరామర్శించడానికి విచ్చేసినట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టిఆర్ఎస్ నాయకులు బిజెపి నాయకులపై అకర్ణంగా దాడులకు పాల్పడుతున్నారని కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల కుటుంబాలపై దాడి చేయడం మంచి పద్ధతి కాదని ఆయన హెచ్చరించారు. దళితుల అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కోట్లాది రూపాయలు ఇచ్చి పారిశ్రామిక రంగంలో వెతకడానికి అనేక రంగాల్లో రుణాలను ఇస్తుందని ఆయన తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు రాష్ట్రపతులను చేసిన ఘనత  చేసిన ఘనత బిజె ఆయన అన్నారు. తాండూరు పట్టణంలో మురళి కృష్ణ గౌడ్ కుటుంబం పై అఖండంగా దాడి చేసి గాయపరచడం మంచి పద్ధతి కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. వారిపై కఠినంగా సెక్షన్లు పెట్టి వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. మత్తులో డ్రగ్స్ సేకరించిన మత్తులో దాడులకు పాల్పడుతున్నారని వారిని అదుపులో వారి కుటుంబ సభ్యులు పోలీసులు ఉంచాలని ఆయన కోరారు రాష్ట్రంలో దళిత దళితులకు అన్యాయం జరుగుతోందని దళిత ఎమ్మెల్యే సాయన్న మృతి చెందుతే ప్రభుత్వ లాంచర్లతో అత్యక్రియలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నవాబుల కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే వారికి ప్రభుత్వ లాంఛనాలతో అత్యక్రియలు చేశారని ఆయన వాపోయారు మహిళలను నగ్నంగా బతుకమ్మ నటించిన కుటుంబంలో చనిపోయిన వ్యక్తికి ప్రభుత్వ లాంఛనాలతో హత్యక్రియలు చేసి నీతి నిజాయితీతో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా నాయకునిగా పేరు తెచ్చుకున్న సాయన్నకు ప్రభుత్త్యక్రియలు చేయలేదని ప్రశ్నించారు. మరో మూడు నెలల్లో టిఆర్ఎస్ ప్రభుత్ అవుతుందని పతనము అవుతుందని అన్నారు. యాలల మండలం

 బాలికపై బిఆర్ఎస్ నాయకులు అత్యాచారం చేయడం సిగ్గుచేటని అన్నారు. కఠినంగా శిక్షించాలని కోరారు .ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ మాజీ పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి జిల్లా బిజెపి నాయకులు రమేష్ కుమార్ కౌన్సిలర్లు నాయకుల తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు మురళి కృష్ణ గౌడ్ కుటుంబాన్ని వారి ఇంటిలోకి వెళ్లి పరామర్శించారు .బిఆర్ఎస్ నాయకుల దాడులకు భయపడరాదని బలంగా ఉండి  ఎదుర్కోవాలని పరామర్శించారు చిన్నపిల్లల కూడా లెక్క చేయకుండా వాళ్ళ ఇంటి పై దాడులు చేసిన వారిని వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు .