ప్రథమవర్దంతి

Published: Friday May 27, 2022
 ప్రజాపాలన కొడంగల్ ప్రతినిధి మే 26:
ప్రముఖ న్యాయవాది భవనప్ప అన్నగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా రుద్రరం గ్రామంలో ఆయన సమాధి దగ్గర ఘనంగా నివాళులర్పిస్తున్న కుటుంబ సభ్యులు ,ప్రజా సంఘల నాయకులు మాట్లాడుతూ అన్న గారు చేసిన ఎనలేని సేవలు గుర్తు చేసుకోవడం జరిగింది.వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం తీరనిలోటు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు రమేష్ బాబు, బుస్సా చంద్రయ్య,కొత్తూరు చంద్రయ్య, ఎర్రంపల్లి శ్రీనివాస్, పి.ఎల్లప్ప,జి అశోక్  వీరందరూ కలిసి ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకోవడం జరిగింది.
 
 
 
Attachments area