గోదావరి ముంపు ప్రాంత ప్రజలకు కరకట్ట నిర్మాణం చేపట్టి ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర

Published: Tuesday November 08, 2022
సుందరయ్య గ్రామం ప్రజలు మసీదు రోడ్డు ప్రజలు గోదావరి కరకట్ట కావాలని కోరుతున్నారు
బూర్గంపాడు మండలంలో జులై నెలలో వచ్చిన గోదావరి వరదకి గురైన గ్రామాలు గోదావరికి కరకట్ట కట్టించాలని ప్రజలు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మేము ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లి పోయేది లేదని సుందరయ్య నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
 ఇక్కడ రోడ్లు, డ్రైనేజీ ,మంచినీరు ,కరెంటు , అభివృద్ధి చెందిన గ్రామాన్ని వదిలిపెట్టి ఎక్కడికి  పోయేది లేదని మేము 
ఈ ప్రాంతంలోనే ఉంటామని కరకట్ట ప్రభుత్వం నిర్మించాలని 1200 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని వెంటనే ఈ ప్రాంతం కరకట్ట ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని  డిమాండ్ మేము 
మెరక ప్రాంతాలకు కానీ ఇంకో ప్రాంతానికని 
వెళ్లే పరిషత్తే లేదని  అన్నారు మొత్తం గ్రామస్తులు 
 ముక్తకంఠం తో సుందరయ్య నగర ప్రజలు తెలిపారని
 అడ్డరోడ్డు ప్రాంతానికి ఎవరు కూడా ఇల్లు ఉన్నవారు ఎల్లట్లేదని ఇంటి స్థలం ఇల్లు లేని నిరుపేదలు వెళ్లారని  వారికి ప్రభుత్వం సర్వే చేసి నిజమైన నిరుపేద కుటుంబాలకు సలాం లేని కుటుంబాలని ఎంపిక చేసి వారికి ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వాల్సిన అవసరం ఉందని డబల్ బెడ్ రూమ్ కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు
 ఇంటి స్థలం ఉన్నవారికి ప్రభుత్వం 5 లక్షలు మంజూరు చేయాలని అన్నారు   
 ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు పాపినేని సరోజన, ఎస్.కె అబిదా, పాలపాటి వేణు, విలాసాగర్ రజిని, నూర్జాన్, చంద్ర, గామాలపాటి రమేష్ ,బందెల లక్ష్మణరావు, బత్తుల ఏడుకొండలు, గుండం గట్టు అప్పారావు, టి కుమార్, పవన్, దాసు, నాగమణి ,తదితరులు పాల్గొన్నారు.