హైకోర్టు అసిస్టెంట్ సముద్ర రమేష్ కు శుభాకాంక్షలు తెలిపిన రాజు*

Published: Saturday October 15, 2022

ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 14ప్రజాపాలన ప్రతినిధిసముద్రాల రమేష్  తెలంగాణా హైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా(AGP) నియమితులయ్యారు..హర్షం వ్యక్తం చేసిన లయన్ కె.వి. రమేష్ రాజు. ఈ సందర్భంగా  మర్యాద పూర్వకంగా కలిసి  శుభాకాంక్షలు తెలిపి సత్కరించిన లయన్ కేవి. రమేష్ రాజు.