ఆదుకోండి బాబోయ్ ఆదుకోండి మాకు సౌకర్యాలు కల్పించండి

Published: Friday January 21, 2022
మధిర జనవరి 20 ప్రజాపాలన ప్రతినిధి : మధిర 163 సర్వే నెంబర్లు మధిర మున్సిపాలిటీ పరిధిలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన స్థలాల్లో లబ్ధిదారులు స్వచ్ఛందంగా వారు స్థలాలను శుభ్రం చేసుకొని గుడిసెల వేసుకునేందుకు నివాస స్థలాల్లో గుడిసెలు వేసుకొని ప్రభుత్వం ఆదుకోవాలని లబ్ధిదారులు 8వ వార్డు కౌన్సిలర్ అప్పారావు లబ్ధిదారులు కలిసి నివాస స్థలాల పరిశీలించి మీ మీ సమస్యలు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ లత జయకర్ మీ  సమస్యలు మాట్లాడి వార్డ్ కౌన్సిలర్ అప్పారావు మాట్లాడుతూ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మొండితోక లత జయకర్ కలిసి మీ సమస్యలపై త్వరలో నిర్ణయం తీసుకుంటారని మీకు నేను అండగా ఉంటానని ఆయన తెలిపారు లబ్ధిదారులు ఈ సందర్భంగా మాట్లాడుతూలింగాల కమల్ రాజు కి లత జయకర్ఈ సమస్యపై త్వరలో నిర్ణయం తీసుకుంటారని మేము మా స్థలాల్లో కూలీనాలీ చేసుకుని బతుకుతున్నావ్ ఇల్లు లేక ప్రభుత్వ స్థలాన్ని బాగా చేసుకుని సౌకర్యాలు కల్పించాలని మా స్థలంలో గుడిసెలు వేసుకుని ఉంటామని మీ ద్వారా మా స్థలాలకు కరెంట్ సౌకర్యం రోడ్డు మార్గం నీరు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని లబ్ధిదారులు అందరం కలిసి తెలుపుతున్నాం ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు అందరు పాల్గొని మాకు సౌకర్యం కల్పించి త్వరలో నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను