ఉత్తమ జాతీయ సేవా అవార్డు"అందుకున్న గుట్టయ్య గౌడ్.

Published: Tuesday April 06, 2021
నెల్లికుదురు, ఏప్రిల్ 5, ప్రజాపాలన ప్రతినిధి : మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నైనాల గ్రామం నకు చెందిన తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీ ల సంఘం ప్రధాన కార్యదర్శి, పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్ ఉత్తమ జాతీయ సేవా అవార్డు అందుకోవడం జరిగిందని అతను తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాను చేసిన ప్రజా సేవలను గుర్తించి హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం  నిర్వహించిన కార్యక్రమంలో బహుజన