డాక్టర్ వసంతమ్మర సేవాసదనము అన్న వితరణ

Published: Monday March 28, 2022
మధిర మార్చి 27 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ ప్రజలు ఆదివారం నాడు దాతల సహకారంతో  అన్నదాన కార్యక్రమం మాబావన కీర్తిశేషులు శ్రీ పాపోలు రామ్మోహన్ రావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ములకలపల్లి వెంకటరమణ గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈరోజు డాక్టర్ వసంతమ్మగారి సేవా సదనము మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలల్లో అన్న వితరణ చేసినారుఈ సందర్భంగా సేవాసదనము డైరెక్టర్ డాక్టర్ కె షీలారాము మాట్లాడుతూ మానసిక దివ్యాంగులకు అన్న వితరణ చేసిన ములకలపల్లి  వెంకట రమణ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు