మన్య శ్రీ కాన్ష రాం గారి వర్ధంతి

Published: Monday October 10, 2022
నవాబుపేట్: ప్రజా పాలన ప్రతినిధి. అక్టోబర్.9 మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా మన్య శ్రీ కాన్సిరాం గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో  బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు అధ్యక్షులు పాల్గొని కాన్ష రాం , గారి చిత్రపటానికి పువ్వుల మాల వసి  నిహాలు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు పాల్గొని ఈ ఈ సందర్భంగా మండల ప్రజా ప్రతినిధులు బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు