వాహనదారులు వెంటనే పెండింగ్ చలానాలు క్లియర్ చేసుకోండి అశ్వాపురం పోలీస్ వారి విజ్ఞప్తి. అశ్వ

Published: Saturday October 29, 2022

అశ్వాపురం మండలంలోని వాహనదారుడు మీ వాహనాలపై పెండింగ్ చలానాస్  క్లియర్ చేసుకోండి లేని  ఎడల మీ వాహనాలు సీజ్ చేయబడును.
మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని . వాహనదారులు వారి వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలను నడిప రాదని .అలా నడిపిన యెడల అట్టి వాహనాలను చట్ట పరంగా సీజ్ చేయబడతాయనిన. కావున పోలీస్ వారికి ఆటంకం కలగజేయకుండా ప్రతి వాహనదారులు అశ్వాపురం పోలీస్ వారికి సహకరించాలని సీఐ శ్రీనివాసరావు  ఒక ప్రకటనలో తెలియజేశారు.
 వాహనంపై పెండింగ్ చలానస్   ఉన్నాయో లేవో
చూసుకునే విధానం- గూగుల్ లోకి వెళ్లి"ఈ" చలానా అని టైప్ చేసిన తరువత   చలానా ఎంట్రీ చేస్తే చలానాలు"ఉన్నాయో లేదో  తెలుస్తుందని వారు అన్నారు. పెండింగ్ చలనాలు త్వరగా తిన మీ సేవలో గాని ఆన్లైన్లో గాని కట్టాలని అంతేకాకుండా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయవద్దని వారి ఈ సందర్భంగా తెలియజేశారు.