ఈ రొజు నాగారం ZPHS high school Medchal Dist లొ classmates association తరపున

Published: Tuesday July 19, 2022

oxford dictionary 10 క్లాస్ పిల్లల్లందరికి  ఇవ్వడం జరిగింది మరియు గత సంవత్సరం SSCలొ ఇద్దరు rankers కు చెరి Rs.1116/-  ఇవ్వడం జరిగింది SMS Trust తరపున Nerella Koteswara Rao, Nerella Siva Satyanarayana Rao Rs.5000/- విలువ గల భాఎఅత రాజ్యాంగం,  RTI పుస్తకాలను పంపిని  చేతడం జరిగింది . ఈ కార్యక్రమం లొ మహేశ్ , విజయ కుమార్ చొన్న స్వామి Nerella Koteswara Rao , Nerella Siva Satyanarayana Rao మరియు స్కూలు ఉపాద్యాయులు , HM గారైన రమాదేవీ గారు పాల్గొన్నారు