కొత్తపేట గ్రామంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం

Published: Saturday July 09, 2022
రాయికల్, జూలై 08( ప్రజా పాలన ప్రతినిధి):
 రాయికల్ మండలం కొత్తపేట గ్రామం లో ఈరోజు ఫ్రైడే డ్రై డే  కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని మురికి నీరు నిల్వ ఉన్న చోట బ్లీచింగ్  పౌడర్ చల్లడం జరిగింది అలాగే గ్రామస్తులకు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బత్తిని రాజేశం మరియు ఉప సర్పంచ్ తాటి పెళ్లి రాజశేఖర్ రెడ్డి అలాగే అంగన్వాడీ టీచర్ ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.