స్వచ్ఛంద సంస్థలు నూతన ప్రాజెక్టులకు దరఖాస్తు చేసుకోవాలి

Published: Saturday February 04, 2023
జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి 
వికారాబాద్ బ్యూరో 3 ఫిబ్రవరి ప్రజాపాలన : భారత  ప్రభుత్వo యొక్క Ministry of Tribal Affairs,Govt.of India. రాష్ట ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ ఆదేశాల మేరకు 2022-23 సం.నకు గాను ప్రభుత్వేతర NGO’s/VO’s(Non-Government Organization / Voluntary Organization)  స్వచ్ఛంద సంస్థల నుండి  నూతన ప్రాజెక్ట్ ల కొరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరడమైనదని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  ఈనెల 27 నుండి మార్చి 12 వరకు ఆన్ లైన్ ద్వారా http//ngograntsmota.gov.in  వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోగలరని తెలిపారు.  అర్హత కలిగిన  ప్రభుత్వేతర NGO’s/VO’s (Non Government Organization) సంస్థ  మరియు స్వచ్చంద (Voluntary Organization) సంస్థల వారు  దరఖాస్తు చేసుకోగలరని జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ  అధికారి ప్రకటనలో తెలిపారు.  ఇతర వివరములకు 9948663053 నెంబర్ కు సంప్రదించాలని సూచించారు.