ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 2 ప్రజా పాలన ప్రతినిధి

Published: Tuesday January 03, 2023

*నూతన క్యాలెండర్ పాలకవర్గ సభ్యులు చేతుల మీదుగా ఆవిష్కరించారు*


ఇబ్రహీంపట్నం మండలం చేరిగూడ పరిధిలోని ఉప్పరిగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన సంవత్సర సందర్భంగా 2023 క్యాలెండర్ డైరీ ఆవిష్కరించిన పాలకవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ క్యమ శంకరయ్య , ఏదుల్లా పాండురంగారెడ్డి, ఏదుల ఎదుల్ల జంగారెడ్డి,
కారింగ్ విశాల, వర్త్యా త్యం సీతయ్య, బొమ్మన కంటి అశోక్, మేడిపల్లి పుల్లయ్య, సుబ్బురి జంగయ్య, కంబాలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, తో రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నల్లల్ల పోచమ్మ, గుర్రం సుధాకర్ రెడ్డి సీఈవో బోస్ పెళ్లి గణేష్  స్టాప్ పాల్గొన్నారు