భక్తిశ్రద్ధలతో గణనాధుని పూజలు

Published: Monday September 05, 2022
ప్రజాపాలన ప్రతినిధి నవాబు పేట్. శనివారం  రోజు యన్మంగండ్ల గ్రామం లక్ష్మి నరసింహ యువజన సంఘం ఆధర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు గౌరవనీయులైన నర్సింలు సార్ గారికి 75 ఏళ్లు పురస్కరించుకొని సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం కమిటీ ఆధ్వర్యంలో గురువు అయిన నరసింహులు సార్ గారి  సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథులు కోస్గి ఆశన్న వెంకట్ రాములు శేఖర్ జనార్ధన్ రమేష్ బుచ్చయ్య రాజు విష్ణు లక్ష్మయ్య తదుపరి అంబేద్కర్ యువజన సంఘం యువకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు 
 
 
 
Attachments area