టి.ఆర్.ఎస్ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు

Published: Thursday February 25, 2021
బీరుపూర్, ఫిబ్రవరి 24 (ప్రజాపాలన ప్రతినిధి) బీరుపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు సభ్యత్వం స్వీకరించారు. తెరాస పార్టీకి అధిక సంఖ్యలో సభ్యత్వలను చేపట్టాలనే లక్ష్యంతో కార్యకర్తలు గ్రామాల్లో నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఘర్షకుర్తి శిల్పరమేష్ గ్రామ అధ్యక్షుడు పుడూరి సుధాకర్ సుమన్ ధనుంజయ్ రమేష్ తదితరులు ఉన్నారు.