డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

Published: Tuesday December 07, 2021
కోరుట్ల, డిసెంబరు 06 (ప్రజాపాలన ప్రతినిధి): మెట్పల్లి మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో అంబేద్కర్ పార్క్లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా సోమవారం రోజున ఘనంగా ఆయనకు అంబేద్కర్ సంఘాల నాయకులు, వివిధ పార్టీ నాయకులు, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మగ్గిడి వెంకట నరసయ్య, బర్ల సాయన్న, మ్యాకల తుకారాం లక్ష్మణ్, జెట్టి లింగం, అంజి రెడ్డి, శేఖర్, మ్యాకల హనుమాన్లు, బాల్క మోహన్ రఘు, అరుణ్ కుమార్, మోహన్ రెడ్డి, మున్సిపల్ ఏఈ అరుణ్ కుమార్, సానిటేషన్ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు నాయకులు పాల్గొన్నారు