న్యాయవాదులకు హెల్త్ కార్డులను పంపిణీ చేసిన జడ్జి

Published: Thursday June 23, 2022

మధిర  జూన్ 21 ప్రజా పాలన ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమ సంస్థ న్యాయవాదుల సంక్షేమం కోసం జారీ చేసిన మెడికల్ అండ్ హెల్త్ కార్డులను మంగళవారం మధిర కోర్టు ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి ధీరజ్ కుమార్  చేతుల మీద న్యాయవాదులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగలక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బొజేడ్ల పుల్లారావు కోట జ్ఞానేశ్ సీనియర్ న్యాయవాదులు సుంకు మోహన్ దాస్ వాసంశెట్టి కోటేశ్వరరావు నంబూరి జనార్దన్ రావు చావలి రామరాజు గంధం శ్రీనివాసరావు సతీష్ తదితరులు పాల్గొన్నారు