ఘనంగా కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ సహాయక కార్యదర్శి రంజిత్ గుప్తా జన్మదిన వేడుకలు

Published: Monday January 30, 2023

కోరుట్ల, జనవరి 29 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవనంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ సహాయక కార్యదర్శి రంజిత్ గుప్తా జన్మదిన వేడుకలను కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్,కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ నయీమ్,కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ తుపాకుల భజన్నాకార్యదర్శి దండవేని వెంకట్, కిసాన్ సెల్ అధ్యక్షుడు అమర్,కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ సహాయ కార్యదర్శి  సత్యనారాయణ,కోరుట్ల పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రీజ్వాన్,శశి నజ్జు ముజిబిత్  తదితరులున్నారు.