ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 3ప్రజాపాలన ప్రతినిధి *పటేల్ గూడెం యాదవ సంఘం ఆధ్వర్యంలో సదరు ఉత్సవా

Published: Friday November 04, 2022

చర్ల పటేల్ గూడా గ్రామంలో సదర్ సమ్మేళనం యాదవ సంఘం
ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅధితులుగా అఖిలభారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బర్ల జగదీష్ యాదవ్రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని చేర్లపటెల్ గుడం గ్రామం లో బోసదర్ సమ్మేళనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.  యాదవుల ఆత్మగౌవనికి యాదవుల ఐక్యతకు సదర్ సమ్మేళనం నిదర్శనం అని అన్నారు. యాదవులు అన్ని రంగాలలో రానించాలని కోరారు యాదవులు రాజకీయంగా ఆర్థికంగా  సామజికంగా ఎదగాలని పిలుపునిచ్చారు మన జీవన విధానంలో మనతో పాటు జీవిస్తూ మానవ మనుగడకు పశువులు ఎంతగానో ఉపయోగపడుతున్నావని తెలిపారు పశువుల ద్వారా మనం ఎంతో ఆర్థిక పోరోగతిని సాధిస్తూ ఆర్థికంగా బలపడుతున్నామని అన్నారు మనం జీవించడానికి ఉప గోయపడుతున్న పశువులను అలంకరణ చేసి వాటి పూజలు చేసి పశువుల గొప్పతనాన్ని ఈ సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని  అదేవిధంగా యువతి యువకులు చెడు మార్గాల వైపు పోకుండా ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో మంచి గౌరవాన్ని పొందాలని అన్నారు, ఈ సదరు కార్యక్రమంలో పటేల్ గూడ సర్పంచ్ గీత రాంరెడ్డి, జక్కుల లక్ష్మయ్య యాదవ్, మాజీ ఎంపిటిసి జక్కుల రాములు యాదవ్, ఎంపీటీసీ దశరథ్,అఖిల భారత యాదవ సంఘము నాయకులు ఎల్గపల్లి శ్రీరామ్ యాదవ్, జక్కుల సంపత్ యాదవ్, జక్కుల మల్లేష్ యాదవ్, జక్కుల శ్రీకాంత్ యాదవ్, మారమోని నందు యాదవ్, శేఖర్ యాదవ్, భాస్కర్ యాదవ్, దశరథ్ యాదవ్,మరమోని నగేష్ యాదవ్, తిరుమలేశు యాదవ్, యాదవ సంఘము నాయకులు గ్రామ ప్రజలు  యువకులు తదితరులు పాల్గొన్నారు.