జడ్.పి.హెచ్.ఎస్ మర్లపాడు లో ఉచిత నోట్ బుక్ పంపిణీ

Published: Friday July 08, 2022
మధిర జూలై 7 ప్రజాపాల ప్రతినిధి మండలం పరిధిలో గురువారం నాడుజెడ్ పి చ్ ఎస్ మర్లపాడు గ్రామానికి చెందిన పాస్టర్ శ్రీ టైటస్ గారు విద్యార్థులకు సుమారు 10000 విలువ చేసే నోట్ బుక్స్ పంపిణీ చేశారు హెచ్ఎంవెంకఈ సందర్భంగామాట్లాడుతూ దాతల సహకారం తో అవకాశాలను అందిపుచ్చుకుని    మంచిగా చదువుకొని గ్రామానికి మరియు పాఠశాలకు మంచి పేరు తీసుకునిరావాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు