మండల అద్యక్ష,ప్రదాన కార్యదర్శుల నియమకం

Published: Wednesday October 26, 2022

శంకరపట్నం అక్టోబర్ 25 ప్రజాపాలన: శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన గొట్టె అర్జున్ ను ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం శంకరపట్నం మండల అద్యక్షుడు ధర్మారం గ్రామానికి చెందిన దేవునూరి కుమారస్వామి ని మండల ప్రదాన కార్యదర్శిగా నియమించినట్లు జిల్లా అద్యక్షుడు సాంబరి కొమురయ్య ప్రకటించారు వీరు ఇరువురు శంకరపట్నం మండలం లోని అన్ని గ్రామాల్లో కమిటిలు వేసి సంఘాన్ని బలోపేతం చేయాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమమో లో జాతీయ అద్యక్షులు మామిడిపెళ్లి బాపయ్య రాష్ట్ర ప్రదాన కార్యదర్శి మేడి మహేష్ మరియూ జిల్లా నాయకులు పాల్గొన్నారు.