సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ...

Published: Thursday June 24, 2021
సారంగాపూర్, జూన్ 23 (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండల్ గణేష్ పల్లి గ్రామానికి చెందిన ధ్యావల్ల కళవ్వకు సీఎం రిలీఫ్ ఫండ్ 12 వేల రూపాయల చెక్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సహకారంతో సారంగాపూర్ ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటి అధ్యక్షుడు గుడిసె జితేందర్ యాదవ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సారంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోండ్ర రాంచంద్రారెడ్డి ఉన్నారు.