శ్రీనిధి కాన్సెప్ట్ స్కూల్లో రెడ్ కలర్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది

Published: Saturday February 04, 2023
 మధిర ఫిబ్రవరి 3 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు శ్రీనిధి కాన్సెప్ట్ స్కూల్ ఘనంగా నిర్వహించిన శ్రీనిధి కరస్పాండింగ్ బి అంజన్న బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ కార్యక్రమంలో శ్రీనిధి స్కూల్ కరస్పాండెంట్ బి అంజన్ బాబు పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి కలర్స్ డే లను నిర్వహించడం వలన  విద్యార్థులకు మానసిక వికాసం పెంపొందుతుందని, కాబట్టి ప్రతి  ప్రతివారం  ఇలాంటి కలర్ డే లను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో  స్కూల్ ప్రిన్సిపాల్ బి. శ్రీనివాస్ మరియు డైరెక్టర్ చందు మరియు టీచర్స్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.