మున్సిపాలిటీలోకౌన్సిల్ సాధారణ సమావేశం

Published: Tuesday February 01, 2022
మధిర జనవరి 31 ప్రజాపాలన ప్రతినిధి : మధిర పురపాలక సంఘం నందు ఈ రోజు మునిసిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మొండితోక లత అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది పలు తీర్మానంపై తీర్మానం జరగటం జరిగింది చైర్మన్ తెలిపారు. ఈ సమావేశము నందు మునిసిపల్ కమీషనర్ రమాదేవి, మునిసిపల్ ఇంజనీర్ వై.నరేష్ రెడ్డి  మరియు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.