జిల్లా రైతు బంధు సభ్యులుఎమ్మెల్సీ తాతామధు కి శుభాకాంక్షలు తెలిపిన చుంచు విజయ్ కుమార్

Published: Friday January 21, 2022
మధిర జనవరి 20 ప్రజాపాలన ప్రతినిధి : ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీగా గెలుపొంది నేడు ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ని ప్రమాణ స్వీకారం అనంతరం శాసనమండలి ప్రాంగణంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ తో కలిసి శుభాకాంక్షలు తెలియచేసిన  జిల్లా రైతు బంధు సభ్యులు చుంచు విజయ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మధు ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన ఎన్నో పదవులు అలంకరించి ముందుకు వెళ్లాలని వారు తెలిపారు. ఎమ్మెల్సీగా అన్ని వర్గాల ప్రజలతో సంబంధాలు ఉన్న మధు ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రజలు అభినందనలు తెలియపరిచారు