బీరుపూర్ మండల్ కాంగ్రెస్ కార్యవర్గన్నీ సన్మానించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Published: Wednesday March 03, 2021

బీరుపూర్, మార్చి 02 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి సన్మానించారు. బీరుపూర్ మండల్ అధ్యక్షునిగా చేరుపూరి సుభాష్ ప్రధాన కార్యదర్శిగా నారపాక కమలాకర్ ఉపాధ్యక్షుడు ఏనుగు జోగిరెడ్డి కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేష్ జడ్పీటిసి పాత పద్మరమేష్ వైస్ ఎంపీపీ భలుమురి లక్ష్మణ్ రావు స్థానిక సర్పంచ్ గుడిసె శ్రీ మతిజితేందర్ ఎంపీటీసీ ఆడెపు మల్లీశ్వరితిరుపతి రంగు లక్ష్మణ్ కొండ్ర రాంచందర్ రెడ్డి ప్యాక్స్ చైర్మన్ పోల్సాని నవీన్ రావు ఎడ్ల శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.