మధిర మున్సిపాలిటీ పరిధిలో ప్రమాదాల నియంత్రణ కోసం పలు జంక్షన్లను పరిశీలించిన అధికారులు

Published: Thursday May 12, 2022
 మధిర మే 11 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు డు మున్సిపాలిటీ రెవెన్యూ పోలీస్స్ఆర్ బి అధికారులు పర్యవేక్షణలో మున్సిపాలిటీలో పలు జంక్షన్లో పర్యటించి ట్రైనింగ్  ఐపీఎస్ ఆఫీసర్  సంకీర్త్  వారి ఆధ్వర్యంలో సాఫ్ట్య్ మెజర్స్ కోసం పలు సూచనలు చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రజలకు మేలు జరగాలి వారు తెలిపారు  ఈ కార్యక్రమంలో మధిర మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత ,మరియు మున్సిపల్ కమిషనర్ రమాదేవి , ఎమ్మార్వో రాజేష్ , ఆర్ ఆర్ బి ఎఈరాజేష్ , మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రమేష్  మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు