మధిర మత్స్య సహకార సంఘం వారి సర్వ సభ్య సమావేశం మధిర డిసెంబర్ 14 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలి

Published: Thursday December 15, 2022

మత్స్య శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11* గంటలకు మధిర మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం ప్రాంగణంలో మత్స్య శాఖ ఖమ్మం ఏ.డి ఆధ్వర్యంలో,సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది.కావున ఈ కార్యక్రమానికి మధిర మత్స్య సహకార సంఘ సభ్యులు అందరూ తప్పనిసరిగా సకాలంలో హాజరు కాగలరని మత్స్య సహకార సంఘం వారు తెలిపారు