ఘనంగా భవాని మాత బోనాల వేడుకలు.

Published: Friday September 30, 2022
నవాబుపేట సెప్టెంబర్ 29 : మండల కేంద్రంలోని కొల్లూరు గ్రామంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఘనంగా భవాని మాత (బోనమ్మ) బోనాలు పండగ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆడపరచులు అమ్మవారికి అభిషేకం అలంకరణ బోనాలు. జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ ఆవరణంలోని భవానిిి మాత దగ్గరికి ఎద్దుల బండ్లలో. ట్రాక్టర్లతో అమ్మవారి దగ్గరికి చేరుకొని చుట్టూ ఊరేగింపు చేశారు భక్తులు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తన మొక్కులను తీర్చుకున్నారు అమ్మవారిని గ్రామాలలో ఎలాంటి రోగాలు రాకుండా పాడిపంటలు సమృద్ధిగా పండాలని పశువులను చల్లగా చూడాలని భవాని మాత అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సౌజన్య రఘు గుప్తా. ఉప సర్పంచ్ నరసింహ చారి. ఎంపీటీసీ తులసి రామ్ నాయక్.మండల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చందర్ నాయక్. దేవాదాయ శాఖ అధ్యక్షుడు  సేవ్య నాయక్. కంకంటి కృష్ణయ్య. సుధీర్ రెడ్డి. మోహన్ రెడ్డి. రామ్మోహన్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి.  లక్ష్మీీీ నరసింహ రాజు.  జెట్టి గారి కృష్ణయ్య గౌడ్. కాజాా మొద్దీన్.గోపాల్ గౌడ్. తదుపరి గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న.
 
 
 
Attachments area