తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి భారతీయ జనతా పార్టీ జిల్లా

Published: Saturday March 04, 2023

  అధ్యక్షులు యు రమేష్ కుమార్ జన్మదిన వేడుకలను తాండూర్ బిజెపి కార్యాలయంలో వైభవంగా జరిపారు.   వికారాబాద్ జిల్లా నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా యువమోర్చా నాయకులు స్థానిక కార్యకర్తలు నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినం సందర్భంగా తాండూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల మండల కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆయనను శుభాకాంక్షలు తెలిపి చాలా అందించారు పుష్పగుచ్చాలు అందించారు. శాలువాలతో సన్మానించారు పూలమాలలు వేశారు పుట్టినరోజు శుభాకాంక్షలు వైభవంగా జరిగాయి.