జాతీయ వైద్యుల దినోత్సవం

Published: Saturday July 02, 2022

మున్సిపల్ చైర్పర్సన్ డా.భోగ శ్రావణిప్రవీణ్ లకు ఘన సన్మానం

జగిత్యాల, జులై 01 (ప్రజాపాలన ప్రతినిధి): జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భముగా మున్సిపల్ ఛైర్పర్సన్  డా.భోగ శ్రావణిప్రవీణ్ లకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపి, ఘనంగా సన్మానించిన వారు తెలంగాణ రాష్ట్ర పీఎంపీ అధ్యక్షులు డా.జి రాజుగోపాల చారి మరియు హరిఅశోక్ కుమార్.