తుంగూర్ గ్రామంలో శానిటేషన్ స్ప్రే...

Published: Friday April 30, 2021
బీరుపూర్, ఏప్రిల్ 29 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండలం తుంగూర్ గ్రామంలో సర్పంచ్ గుడిసె శ్రీమతి జితేందర్ ఆధ్వర్యంలో కరోనా పర్యవేక్షణలో బాగంగా కరోనా సోకిన వారి ఇండ్ల పరిసరాలు వీధూల ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ హైఫొ క్లోరైడ్ శానిటేషన్ స్ప్రే చేశారు. కరోనా సోకిన వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని చెప్పుతూ మస్కులు తప్పకుండ ధరించి షానిటైజర్ వాడుతు చేతులను శుభ్రంగా కడుక్కొవలని సూచించారు.