ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 5ప్రజాపాలన ప్రతినిధి ***మత్స్యకారులకు దేశంలో పరిశ్రమలు ఏర్పాటు చేయ

Published: Monday March 06, 2023

దేశ వ్యా ప్తంగా మత్స్య పరిశమ్ర అభివృద్ధి మత్స్యకారులసంక్షేమానికిలక్షకోట్లుకేటాయించాలని,సంతకాల సేకరణోధ్యమం.ఏప్రిల్ 3న చలో ఢిల్లీ గోరెంకల నర్సింహ్మాఏఐఎఫ్ఎప్డబ్ల్యుఎఫ్జాతీయనాయకులుపిలుపు కేంద్రపభ్రుత్వం మత్స్యకారులకు బడ్జెట్ కేటాయింపులో వివక్షతను నిరసిస్తూ , దేశవ్యాప్త మత్స్యకారుల
సమస్యలపైఏప్రిల్ 3న చలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్దభారీఎత్తున మత్స్యకారుల మహా ధర్నా నిర్వహిస్తుందని అఖిలభారత మత్స్యకారులు మత్స్య కార్మిక సమాఖ్య జాతీయ నాయకులు గోరెంకల నర్సింహ్మా పిలుపు నిచ్చారు. ఈరోజు మంచాల మండలం జాపాల గ్రామంలో మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని దేశవ్యాప్తంగా సంతకాల సేకరణోధ్యమం చేస్తున్నామని అందులో భాగంగా ఇక్కడ  ఏఐఎఫ్ఎఫ్ డబ్ల్యు ఎప్ జాతీయ నాయకులుగోరెంకల నర్సింహ్మా ప్రారంభించారు. అనంతరం అయిన మాట్లాడుతూ కేందంలో బిజెపి పభ్రుత్వం మత్స్యకారులకు బడ్జెట్ లక్ష కోట్లు కేటాయించాకుండా విఫలమైందన్నారు.దేశవ్యాప్తంగా మత్స్యకారులుఎదుర్కొంటున్నసమస్యలపైపట్టించుకోకుండా కేంద్రపభ్రుత్వం కార్పొరేట్లకు అన్ని రంగాలలో అవకాశాలు కల్పిస్తూ అనేక రాయితీలు ఇస్తూ పేదలకు ఇచ్చే సబ్సిడీలను రద్దుచేసిపజల్ర పైభారాలను మోపుతున్నదని,ఫలితంగా మత్స్యకారులు తీవమ్ర ైన ఇబ్బందులకు గురవుతున్నారని, విమర్శించారు. దేశవ్యాప్తంగా మత్య వృత్తిపైఆధారపడిపత్ర్యక్షంగా మూడు కోట్లమందిమత్స్యకారులు ఉపాధిపొందుతున్నారు, దేశానికి కోట్లాది రూపాయల విదేశీ మారక దవ్ర్యాన్ని మత్స్య సంపద ఎగుమతుల ద్వారా సంపాదిస్తున్న మత్స్యకారులకు 2023
సం,,బడ్జెట్లోకేవలం6వేలకోట్లుమాతమ్రేకోటాయించడంచాలాఅన్యాయమని దేశవ్యాప్తంగా మత్స్యపరిశమ్ర అభివృద్ధిమత్స్యకారుల సంక్షేమానికిలక్ష కోట్లు కేటాయించాలని,50 సంవత్సారాలు నిండిన మత్స్యకారులకుపించను ఇవ్వాలని,వృత్తి పమ్ర ాదంలో మరణించిన పేదరికంతో వైద్యం చేయించుకోలేక సహజంగా మరణించిన మత్స్యకారులకు దేశవ్యాప్తంగా ఇన్సూరెన్స్,ఎక్స్ గ్రేషియోపాలసీఏర్పాటు చేయాలని మత్స్యకారులను చైతన్యం చేయడానికి పజ్రా ఉద్యమాలు నిర్వహించడానికిమార్చి నెలలో దేశవ్యాప్తంగా మత్స్య కార్మిక సంఘాల రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో కోట్లాదిమందిమత్స్యకారులలో కేంద్రపభ్రుత్వంమత్స్యకారవ్యతిరేకవిధానాలపైకరపత్రాల ద్వారా, మరియు సంతకాల సేకరణోధ్యమం ద్వారా,గ్రూప్ మీటింగులు బస్తీ సభలు, పాదయాతల్ర ద్వారావిస్తృతంగా పచ్రార కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఏప్రిల్ 3న మత్స్యకారుల చలో ఢిల్లీ కార్యక్రమంలో మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొని జయపదం ్ర చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాపాల మత్స్య సోసైటి అధ్యక్షులు యాట బిక్షపతి,కార్యదర్శి యాటా జలంధర్, మత్స్య కార్మిక సంఘం మండల నాయకులు లింగంపల్లి పభ్రాకర్,య