ఫోటో ,వీడియో గ్రాఫీ యూనియన్ వన మహోత్సవాలు.

Published: Thursday November 24, 2022
పాలేరు నవంబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి
   .... కార్తీక మాస సందర్భంగా నేలకొండపల్లి మండల‌ ఫోటో ,వీడియో గ్రాఫీ యూనియన్ ఆధ్వర్యంలో  బౌద్ధ స్తూపం ఆవరణలో వన భోజనాల కార్యక్రమంనిర్వహించారు. ఈ సందర్భంగా. అధ్యక్షులు గొలుసు ఆంజనేయులు మాట్లాడుతూ.   
మన కళ్ళముందు ఎన్నో జ్ఞాపకాలను సజీవంగా ఉంచెది ఒక ఫోటోగ్రాఫీ మాత్రమే...నిన్ను నీలా చూసేది చూపించేది ఫోటోగ్రాఫీ మాత్రమే...ప్రతిక్షణాన్ని ఒక మధుర జ్ఞాపకంగా చూపగలిగేది ఫోటో గ్రాఫీ మాత్రమే
ఈ కార్యక్రమంలో
ఫోటో & వీడియో గ్రాఫర్ మండల కార్యదర్శి కొమ్మూరి నరేష్, కోశాధికారి వల్లల ఉపేందర్, జిల్లా నాయకులు జరిపోతుల సత్యనారాయణ,నోముల నగేష్, సభ్యులు  దండా శ్రీను, ఏవీఎస్ రాజు, రామగిరి రవి, కొత్తకొండ వెంకట్,  దండా సత్యనారాయణ, పొట్టపెంజర ఆదాం,మారగాని పద్మారావు, షేక్ మౌలానా, మాగం వెంకన్న, సిద్దల శ్రీను, కందికొండ శీను,తాత హనుమంతరావు , సుబ్బారావు, నవీన్, రామకృష్ణ, రాము, విజయ్, ఉదయ్, నాగిరెడ్డి, నాగరాజు, వీరబాబు, రమేష్,  నరేష్, కిరణ్, సూరి, నరేష్, లిక్కి నరేష్, అచ్చిబాబు, గోపి, బాబు,  నాగేశ్వరరావు,  జనార్దన్ రావు,  హరీష్, అమృత రావు. పాల్గొన్నారు.