ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలు

Published: Thursday February 18, 2021

వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని లలిత కలెక్షన్ వద్ద టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా కేసీఆర్ జన్మదినం సందర్భంగా స్థానిక మార్కెట్ యార్డులో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పైళ్ల రాజవర్ధన్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కోనపూరి కవిత రైతుబంధు మండల కోఆర్డినేటర్ మమతా నరేందర్ రెడ్డి టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు డేగల పాండరి మామిడ్ల రత్నయ్య, గుర్రం లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు