సెమీ క్రిస్మస్ సందర్భంగా చీరలు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ నాయకురాలు బర్ల నాగమణ

Published: Monday December 19, 2022

భూర్గంపాడ్ మండలం భూర్గంపాడ్ పంచాయితీలో స్లీపర్ వర్కర్స్ కి క్రిస్మస్ సందర్బంగా చీరలు పంపిణీ చేసిన పినపాక నియోజకవర్గం బి బ్లాక్ కో ఆర్డినేటర్ బర్ల నాగమణి.ఈ సందర్భంగా బర్ల నాగమణి మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేస్తానని బి బ్లాక్ కో ఆర్డినేటర్ బర్ల నాగమణి తెలిపారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్స్ సోదర సోదరీమణులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన బర్ల నాగమణి.