మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుక

Published: Monday November 01, 2021
మధిర అక్టోబయ 31 ప్రజాపాలన ప్రతినిధి : ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కేశవభవన్ కార్యాలయంలో భారతదేశ ఊక్కు మహిళ  తొలిప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు  సూరం శెట్టి కిషోర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు  చావా వేణు ఘనంగా నిర్వహించినారుముందుగా స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులర్పించారు అనంతరం వక్తలు మాట్లాడుతూ భారతదేశానికి శ్రీమతి ఇందిరాగాంధీ నాలుగు సార్లు ప్రధానమంత్రిగా సేవలు అందించిన ఘనత ఆమెది అని పేద బడుగు బలహీన వర్గాల కోసం గరీబీబచావో ఉద్యమం అమలు చేసిన ఘనత ఆమె దాన్ని 20 సూత్రాల పథకాన్ని ప్రారంభించి అమలు పరచి  ప్రజల అభివృద్ధికి తోడ్పడాలని ఇందిరా గాంధీ స్పూర్తితో మరియు వారి అడుగుజాడల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని వారన్నారు వారి వారసులైన శ్రీమతి సోనియా గాంధీ, మరియు యువ నాయకుడు భావి ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రతి కార్యకర్త కష్టపడి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే విధంగా ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని వారన్నారు ఈ కార్యక్రమంలో మండల ఎస్సి సెల్ అధ్యక్షులు దారా బాలరాజు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తూమాటినవీన్ రెడ్డి కిసాన్ సెల్ మండల అధ్యక్షులు దుంప వెంకటేశ్వర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, అద్దంకి రవి కుమార్ పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు బిట్రా ఉద్దండు ఐ ఎన్ టి యు సి  మండల అధ్యక్షులు Koరంపల్లి చంటి మండల సేవాదళ్ అధ్యక్షుడు Adduri శ్రీనివాస్, మాజీ సర్పంచులు కర్నాటి రామారావు బొమ్మకంటి హరిబాబు మండల నాయకులు పారుపల్లి విజయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు బాణావతి రమణ నాయక్బండారు నరసింహారావు మాగం ప్రసాదుఆదిమూలం శ్రీనివాస్ జమీల్ భాషమైలవరపు చక్రితదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు