అయ్యప్ప స్వామి ఇరుముడి..

Published: Monday December 06, 2021
పాలేరు డిసెంబర్ 5 ప్రజనపాలన ప్రతినిధి : లకొండపల్లి వాసవి భవన్ లో అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో గురు స్వాములు మురగన్ నంబూద్రి, కనపర్తి కోటేశ్వరరావు, పావులూరి కోటేశ్వరరావు, స్వాములకు ఇరు ముడి కార్యక్రమం నిర్వహించారు