మంత్రి మల్లారెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్

Published: Wednesday January 04, 2023
మేడిపల్లి, జనవరి 3 (ప్రజాపాలన ప్రతినిధి)

 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని 

మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ మరియు చిల్కానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొండల్ రెడ్డి, జగన్ తదితరులు.