మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు పలు వార్డ్ నుండి భారీగా బయలుదేరుతున్న బిఆర

Published: Thursday January 19, 2023

మధిర జనవరి 18 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీీీ పరిధిలో బుధవారం నాడు
  మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయాకర్ నాయకత్వంలో భారీగా బయలుదేరుతున్న  కార్యకర్తలు. రాష్ట్ర మంత్రివర్యులు హరీష్ రావుఆదేశానుసారం

కార్యకర్తలతో పాటు బస్సులో బయలుదేరిన  మున్సిపల్ చైర్ పర్సన్ లత రెండు బస్సులు రెండు లారీలలో దాదాపుగా  500 మందికి పైగా బయలుదేరుతున్న కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ కార్యకర్తలు, అత్యధిక సంఖ్యలో బయలుదేరుతున్న మహిళా కార్యకర్తలు.