వంట గ్యాస్ వినియోగంపై మహిళలకు అవగాహన

Published: Tuesday February 09, 2021
వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని సుమేధ ఇండెన్ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మండలంలోని గోల్నేపల్లి గ్రామంలో సోమవారం మహిళలకు వంటగ్యాస్ వాడకంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గూడూరు శివశాంత్ రెడ్డి, మదర్ డెయిరి డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి,వెంకట్ రెడ్డి,కల్కురి నర్సింహ,ఝాని,నర్సింహ రెడ్డి,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Attachments are