దేవాలయాల అభివృద్ధి మా ధ్యేయం, లింగాల
Published: Tuesday February 09, 2021
అంగరంగ వైభవంగా మధిర విగ్నేశ్వర స్వామి టెంపుల్, రామాలయం, శివాలయం కమిటీ చైర్మన్ల, ధర్మకర్తల ప్రమాణ స్వీకారం మహోత్సవం.
మధిర మున్సిపాలిటీ పరిధిలోని వినాయకుని గుడి చైర్మన్ మిరియాల సీతారామయ్యగారి, రామాలయం గుడి చైర్మన్ దొడ్డ మురళి గారి, మృత్యుంజయ స్వామివారి శివాలయం కమిటీ చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు గార్ల ప్రమాణ స్వీకార మహోత్సవం కు హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు
Share this on your social network: