తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి .సైబర్ నేరల పట్ల ప్రజల ప్రభుత్వం ఉండాలని

Published: Wednesday November 16, 2022
 ప్రజల కోడ్ నెంబర్లను మోసగాళ్లు తీసుకొని బ్యాంకుల ద్వారా డబ్బులు డ్రా చేసుకొని హైటెక్ దొంగతనాలకు పాల్పడుతున్నారని తాండూర్ ఎస్సై మహిపాల్ రెడ్డి తాండూర్ లో ప్రజలను తాండూర్ లో ప్రజలను చైతన్యవంతం చేశారు. ఎవరైనా ఇలా డబ్బులు డ్రా చేసినట్లు తెలిస్తే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నా నంబరుకు 1930డయల్ చేసి పోలీసులకు అప్లికేషన్ ఇవ్వాలని అలా అయితే డబ్బులను మీ డబ్బులను మీకు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు . సెల్ ఫోన్ ద్వారా ద్వారా డబ్బులను వేసి అకౌంట్ నెంబర్లను తీసుకొని అకౌంట్ నెంబర్ ద్వారా సైబర్ నెలలకు పాల్పడుతున్నారని ప్రజలు అప్రమంతంగా ఉండాలని తాండూర్ ఎస్సై మహిపాల్ రెడ్డి చైతన్యం చేస్తున్నారు. ఇలాంటి నేరాలు జరుగుతున్నట్లు తమకు అప్లికేషన్లు వస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఇలాంటి నేరాలు పాల్పడే వారిపై జాగ్రత్తగా ఉండాలని కోరారు. 
 
 
 
 
Reply
Forward