మధిర జూలై 22 ప్రజాపాలన ప్రతినిధి ఈరోజు హైదరాబాద్ రవీంద్ర భారతి లో

Published: Friday July 22, 2022
 ఖమ్మం కళాపరిషత్ వారి చాణక్య చంద్రగుప్త  నాటకం ప్రదర్శించారు.  చాణక్యుడు గా హరినాద్,చంద్రగుప్తుడు గా రోశయ్య చౌదరి, ఇంకా సంగయ్య, చెన్నారావు, ఇంద్ర కుమార్, మహంతు బాబు, నారాయణ రెడ్డి, శ్రీనివాస శర్మ, క్రిష్ణ, చావలి రామరాజు, రచన తాటికొఅండాల, సంగీతం వెంకటేశ్వర రావు, ప్రభుదాస్, సురభి మంజుల, గజలక్షి ,పర్యవేక్షణ పుతుంబాక శ్రీ కృష్ణ ప్రసాద్, పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్ ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో కళాకారులు ఉన్న రోజుల్లో కల కళా పోషణ ఉంటుందని ప్రజల్లో కళాకారులకు మంచి ఆదర అభిమానం ఉంటుందని ఖమ్మం కళాకారులకు వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రజలకు దగ్గరవుతూ కళాకారులు మంచి పేరు తెచ్చుకుంటున్నారు అభిమానులు కోరుకుంటున్నారు