ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 30 ప్రజాపాలన ప్రతినిధి ***పవర్ బాక్స్ క్రికెట్ అకాడమీ ప్రారంభానికి వి

Published: Tuesday January 31, 2023
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని టిసిఎస్ పక్కన మిత్రుడు కాసారం ప్రభాకర్ రెడ్డి  ఏర్పాటుచేసిన  పవర్ బాక్స్ క్రికెట్ అకాడమీ  ప్రారంభోత్సవంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.   కాంగ్రెస్ నాయకులు సొప్పరి రవికుమార్ (టోనీ)..పాశం జైహింద్..చనమోని గోపాల్..దయాకర్..శివ..శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.