తిరుమలతిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే డా.సంజయ్ రాధిక దంపతులు

Published: Thursday July 07, 2022
జగిత్యాల, జూలై, 06 ( ప్రజాపాలన ప్రతినిధి): పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ రాధిక దంపతులు, కుటుంబ సభ్యులు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించినారు.