పోలీసులకు షాన్టైజర్ మస్కులు అందజేత

Published: Thursday May 27, 2021
జగిత్యాల, మే 26 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల పట్టణంలో హన్సి హాస్పిటల్ అధినేత డా.మహేష్ రెడ్డి కరోనా కాలంలో ఫ్రంట్ లైన్ వారియర్ లో సేవలు అందిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కు 1000 లీటర్ల శానిటైజర్ 1000 ఫేస్ షీల్డ్ 1000 ఎన్95  మాస్కులు మరియు ఇతర సామగ్రిని జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్ లో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ చేతుల మీదుగా జగిత్యాల డిఎస్పీ వెంకటరమణ కు అందజేశారు.