జగిత్యాల రూరల్ ఎంపీపీగా రాజేంద్రప్రసాద్ బాధ్యతలు...

Published: Saturday May 08, 2021
జగిత్యాల, మే 07 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల రూరల్ మండల్ ఎంపీపీగా శుక్రవారం రోజున పాలెం రాజేంద్రప్రసాద్ బాధ్యతలను స్వీకరించినట్టు ఎంపీడీవో రాజేశ్వరి తెలియజేశారు. ఈ సందర్బంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్రప్రసాద్ కు సూపరింటెండెంట్ చౌడారపు గంగాధర్ ఎంపీవో శ్రీనివాస్ ఏపీవో లక్ష్మన్ కార్యాలయ సిబ్బంది తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.