ఇబ్రహీంపట్నం జూన్ తేది 5 ప్రజాపాలన ప్రతినిధి.

Published: Monday June 06, 2022
పూర్వ విద్యార్ధుల ఆత్మీయ   సమ్మేళనం 2001 -2002
  ఈరోజు  అంనందగ వేడుకలు ఘనంగా జరిగాయి*


ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లీ గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థుల సమ్మేళనానికి మేనేజ్మెంట్ నిర్వహించిన నిర్వాహకులకు ముఖ్యంగా విద్యార్థులు అందరూ కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా మాకు విద్యాభ్యాసం కల్పించిన ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు  వారి రుణం వల్లనే ఈ రోజు నాలుగు మాటలు మాట్లాడగలిగే అవకాశాన్ని మాకు కల్పించిన  ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు విద్యార్థిని విద్యార్థులు తెలియజేశారు. వారి జీవిత కాలంలో సమస్యలపైన  ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థిని  మాట్లాడుతూ  గతంలో 2001 నుండి ఇ ఇప్పటివరకు 2022  ఈప్పటి వరకు 20 సంవత్సరాలు అవుతున్న ఈరోజు సమ్మేళనం జరపడం మాకు ఆనందంగా ఉందని  విద్యార్థి విద్యార్థునిలు తెలియజేశారు.
ఎవరి  వారి కుటుంబ సభ్యులు తో పిల్లలతో ఆనందంగా జీవితం కొనసాగుతుందని తెలిపారు. అదేవిధంగా   సమస్యలు వెలిబుచ్చారు కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నామని వ్యాపారం చేస్తున్నామని రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కొనసాగుతునమని తెలిపారు. మళ్లీ 2025 నాటికి మళ్లీ సమ్మేళనం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.  విద్యార్థి విద్యార్థులు  ఉన్న ప్రతి ఒక్కరు ఏ ఒక్కరికి విద్యార్థులు కు  కష్టం వచ్చినా వెంబడే తెలిపితే మా వంతు సహకారం అందించే విధంగా ఉంటుందని విద్యార్థులు తెలిపారు. మంచితనాన్ని  ప్రేమించాలని విధి విధానాన్ని ఏర్పరచుకోవాలని విద్యార్థులు కోరారు.
ఈ క్రమంలో మేనేజ్మెంట్ చొరవ తీసుకుని ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగిందని మేనేజ్మెంట్ తెలిపారు. నిర్వాహకులు చెరుకూరి గిరి,  కావాలి రమేష్, గుండ్ల సురేష్, పల్చం ప్రభాకర్ గౌడ్, దేరంగుల శేఖర్, గుండ్ల శివ కుమార్ గౌడ్, కంటేకర్ రాజేష్, గుండోజి నవీన్ చారీ, విజయలక్ష్మి, పుష్పలత, పార్వతమ్మ, లలిత, చెరుకూరి పుష్ప, మహీంద్రా, కవిత, అమృత, విద్యార్థనులు విద్యార్థులు పాల్గొన్నారు.