సారంగాపూర్ ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రజాప్రతినిధులు

Published: Saturday January 22, 2022

సారంగాపూర్, జనవరి 20 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మాండల్ ఎస్సై రామకృష్ణ నూతనంగా నియామకం కావడంతో బుధవారం రోజున సారంగాపూర్ ఎంపీపీ కోల జమునశ్రీనివాస్ జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు.